Temple Timings

దర్సన వేళలు

ఉదయం:- గం || 6-00 నుండి మ 1 గం || వరకు

సాయంత్రం:-గం|| 4-00 నుండి రాత్రి 8-00 గం || వరకు

ఉదయము
గం || 5-30 ని || లకు దేవాలయము తెరుచుట మరియు సుప్రభాత సేవ
గం || 6-00 నుండి 6-30 ని||ల వరకు ఆరాధన
గం || 7-00 నుండి 7-30 ని||ల వరకు బాల భోగము నివేదన
గం || 7-30 నుండి 8-30 ని||ల వరకు స్వామి వారి నిజాభిషేకము
గం || 9-30 నుండి 10-00 గం|| వరకు స్వామి వారి నిత్యకళ్యాణము
గం || 10-30 నుండి 11-00 గం|| వరకు నహవ్రనామార్చన
గం || 12-30 నుండి 1-00 గం|| వరకు మధ్యాహ్న నివేదన రాజభోగము
గం || 9-00 నుండి 12-30 గం|| వరకు అర్చన
గం || 8-30 నుండి 12-30 గం|| వరకు నర్వదర్శనము మరియు ప్రత్యేక దర్శనము, శీఘ్ర దర్శనము
మధ్యాహ్నం
గం || 1-00 నుండి 4-00 గం || వరకు ఆలయ తలుపులు మూయుట
రాత్రి
గం || 4-00 నుండి 8-00 ని||ల వరకు నర్వదర్శనము మరియు ప్రత్యేక దర్శనము, శీఘ్ర దర్శనము
గం || 4-00 నుండి 6-00 ని||ల వరకు అర్చనలు
గం || 6-00 నుండి 6-30 ని||ల వరకు ఆరాధన
గం || 7-00 నుండి 7-30 ని||ల వరకు సేవలు
గం || 7-30 నుండి 8-00 ని||ల వరకు నివేదన మరియు పవలింపు సేవ